We invite you all for the NLTC Ugadi Mela 2024 with your dear ones to join the celebrations.
ప్రియాతి ప్రియమయిన నెథర్లాండ్స్ తెలుగు స్నేహితులందరికీ వందనాలు!
అందరూ కొత్త తెలుగు సంవత్సరాన్ని కొంగ్రొత్తగా జరుపుకునే తరుణంలో, ఈ ఏప్రిల్ నేల 13 వ తేదీన మనందరం కలిసి మొదటిసారి Zeist లో ఉగాది పండుగ జరుపుకొనుటకు మన NLTC తరపున ప్రణాళిక రూపొందిస్తున్నాము.
మన తెలుగు సంప్రదాయానికి దగ్గర గా అందరం కలిసి ఉగాది పచ్చడి తింటూ, పంచాంగ శ్రవణం వింటూ, ఆటపాటలని కంటూ, రుచికరమైన మన తెలుగు పిండి వంటలని ఆస్వాదించుకుంటూ, కొత్త సంవత్సరాన్ని వేడుకగా ఆహ్వనించుకుందాం.
మీరందరూ తప్పకుండా వస్తారని ఆశిస్తూ, రావాలని కాంక్షిస్తూ…
ఈ సంవత్సరం ఉగాది వేడుకలకు ప్రత్యేక అనుబంధంగా, మొదటిసారిగా విభిన్న వంటకాల రుచిని అందిస్తూ, అనేక రకాల ఫుడ్ స్టాల్స్‌ను పరిచయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా సంఘం అందించే విభిన్న రుచులను అన్వేషించడానికి మరియు ఆస్వాదించడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
Cancellation Policy: Full refund for cancellation before 6th April, after which the tickets can only be transferred
ముఖ్య గమనిక: ఆహారం ఖర్చును పోషకులే భరించాల్సి ఉంటుందని దయచేసి గమనించండి. కమ్యూనిటీ మరియు భాగస్వామ్య స్ఫూర్తిని పెంపొందించుకుంటూ మొత్తం అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ చొరవ మా ప్రయత్నంలో ఒక భాగం.
Important Note: Please note that food costs will have to be borne by the patrons themselves. This initiative is part of our effort to enhance the overall experience while fostering a spirit of community and participation.