Description
అందరికీ నమస్కారం!
మనబడి వార్షికోత్సవానికి అందిరికీ ఇదే మా ఆహ్వానం!
అమ్మ ఒడి లాంటి మన “మనబడి” కార్యక్రమం ద్వారా ఎంతో మంది బాల బాలికలు గత 5 సంవత్సరాలుగా తెలుగు భాషను నేర్చుకుంటున్నారు.
ఈ వార్షికోత్సవ కార్యక్రమం ద్వారా మన గురువులని సన్మానించి కృతజ్ఞతను తెలుపుకుందాం.
కార్యక్రమంలో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత విద్యార్థులకు తరగతి ఉత్తీర్ణత పత్రాల ప్రదానం చేయబడుతుంది.
మరియు 2వ షాణ్మాసిక పాఠ్య పుస్తాకాలు ఇవ్వడం కూడా జరుగుతుంది.
అందరం కలిసి, అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలమని కోరుకుంటూ…
తేదీ: 8 మార్చ్ 2025
సమయం: 15.00 నుండి 20.00 వరకు
వేదిక: Kerk aan het Lint , Alendorperweg 103, 3451 GL Vleuten Utrecht