
- This event has passed.
Sankranthi 2023
January 15 @ 2:00 pm - 8:00 pm
ప్రియాతి ప్రియమయిన నెథర్లాండ్స్ తెలుగు స్నేహితులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
అందరూ కొత్త సంవత్సరాన్ని కొంగ్రొత్తగా జరుపుకునే తరుణంలో, ఈ జనవరి పదిహేనవ తేదీన మనందరం కలిసి Uithoorn లో సంక్రాంతి పండుగ జరుపుకొనుటకు మన NLTC తరపున ప్రణాళిక రూపొందిస్తున్నాము.
మీరందరూ తప్పకుండా వస్తారని ఆశిస్తూ రావాలని కాంక్షిస్తూ…