We invite you all for the first festival of the Calendar year with your friends and family to join the celebrations.

ప్రియాతి ప్రియమయిన నెథర్లాండ్స్ తెలుగు స్నేహితులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

అందరూ కొత్త సంవత్సరాన్ని కొంగ్రొత్తగా జరుపుకునే తరుణంలో, ఈ జనవరి 13 తేదీన మనందరం కలిసి Uithoorn లో సంక్రాంతి పండుగ జరుపుకొనుటకు మన NLTC తరపున ప్రణాళిక రూపొందిస్తున్నాము.

మీరందరూ తప్పకుండా వస్తారని ఆశిస్తూ రావాలని కాంక్షిస్తూ…

Timing: 13th January , Saturday 14:00 – 20:00

Venue: Oasis Party & Events, Industrieweg 20, 1422 AJ, Uithoorn

Mapshttps://goo.gl/maps/FJbKhsLvgfjenGg48

Registration Links