Ugadi traditional festival is celebrated on the first day of Chaitra month according to the Lunisolar calendar. As we prepare to celebrate this festival in 2022, it makes the most sense to organize and host a personal celebration that is filled with enjoyment and fun. NLTC is coming to you with Ugadi 2022 celebrations on 2nd April (14:00 CET – 20:00 CET).

Registrations

Please use the links to register adults and kids

Cultural

Please register using the cultural registration form for all the entries.

Digital Bytes

Note: Make sure all the Photos or Videos are taken with a horizontal frame and in a  good lighting

Please share all your digital bytes through Digital Bytes Form

NLTC Got Talent: Make a video with Tiktok, Dubsmash, or similar software and share the byte with us in this form.
Here is the video sample for Digital Bytes from past events: https://youtu.be/gG8xEe998vE

Mannequin: Make a video byte with Mannequin Challenge along with Ugadi wishes and share the byte with us in this form.
Here is the video sample for Digital Bytes from the past events: https://youtu.be/VM1px0hSsH8

Standup Comedy: Share some small bytes on the Telugu stand up comedy

Note: Make sure all the videos and pictures should be taken with a horizontal frame and good lighting. You can participate in multiple events and each one should be a different submission.

తెలుగు కవిత – మన భాషా భవిత (Open to all)

అగ్గిపుల్ల సబ్బుబిళ్ల కాదేది కవితకి అనర్హం అన్నారు శ్రీశ్రీ.

నాలోనూ, మీలోను, మన అందరిలోను ఒక కవి ఉన్నాడు. మరి ఆ కవిని కదిలించి అందరి మనసుల్ని మెదిలించే అవకాశం మనకి ఈ ఉగాది పండుగ ఇస్తుంది. అవునండీ! ఈసారి NLTC ఉగాది సంబరాల్లో కవిత పోటీలు జరుగుతున్నాయి.

మరెందుకు ఆలస్యం మీ కవిత్వంని ఒక కథలా గాని, పాటలా గాని రాసి మాకు పంపండి.

మీ పేరు, ఊరు , మరియు మీ కవిత్వం పంపే చిరునామా: https://forms.gle/C6jHRS1DGpM23cSr8

3D ఉగాది హస్తకళ (Only for registered participants)

ఉగాది అంటే గుర్తొచ్చేది ఒకటా రెండా !!!
పూచే పువ్వుల గుబాళింపులు, చిగురించే ఆకుల పచ్చదనాలు,
కూసే కోయిల కుహుకుహులు.. ఇంకా ఎన్నో.. మరెన్నో ..
మరి ఈ కొత్త సంవత్సరములో మీ సృజనాత్మకతకి, చేతికి పదును పెడితే ఓ కొంగొత్త రూపం వస్తుంది
అదే నండి 3D- craft. – 3D ఉగాది హస్తకళ ( చిన్నారులు 5-8/9-12)
మరి ఈ శుభకృతు నామ సంవత్సర ఉగాదికి సంబంధించిన ఓ మంచి 3D-craft మీ పిల్లలతో చేయించండి.
మీ craft ని మాకు pic తీసి పంపడంతో పాటు ఉగాది సంబరాలు జరుగనున్న Hoofddorp కి April 2nd తీసుకురండి.

అలా తెచ్చిన crafts ని ప్రదర్శనలో పెట్టి, ప్రేక్షకులు ఎన్నుకున్న మూడింటికి చక్కని బహుమతులు అందివ్వడం జరుగుతుంది!!!!

Send it via: https://forms.gle/2WUa2xHJkERNSstj6

For any questions or Feedback on the Ugadi Celebrations, please send to cultural@nltelugucommunity.org

To stay in touch with NLTC Like us on Facebook Subscribe to our channel on YouTube

మన కోసం మన NLTC