We invite you all for the first festival of the Calendar year with your friends and family to join the celebrations.

ప్రియాతి ప్రియమయిన నెథర్లాండ్స్ తెలుగు స్నేహితులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

అందరూ కొత్త సంవత్సరాన్ని కొంగ్రొత్తగా జరుపుకునే తరుణంలో, ఈ జనవరి 18 తేదీన మనందరం కలిసి Kudelstaart లో సంక్రాంతి పండుగ జరుపుకొనుటకు మన NLTC తరపున ప్రణాళిక రూపొందిస్తున్నాము.

గమనిక: విందు (అసలైన తెలుగు రుచులు). Dinner (Authentic telugu Ruchulu)

మీరందరూ తప్పకుండా వస్తారని ఆశిస్తూ రావాలని కాంక్షిస్తూ…

Timing: 18th January , Saturday 14:00 – 20:00

Venue: Doprhuis Kudelstaart ‘t Podium, Kudelstaartseweg 239, 1433 GH Kudelstaart

Mapshttps://maps.app.goo.gl/epfDSx4DCiMu2rzJ7

Registration Links