ప్రియాతి ప్రియమయిన నెథర్లాండ్స్ తెలుగు స్నేహితులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! అందరూ కొత్త సంవత్సరాన్ని కొంగ్రొత్తగా జరుపుకునే తరుణంలో, ఈ జనవరి పదిహేనవ తేదీన మనందరం కలిసి Uithoorn లో సంక్రాంతి పండుగ జరుపుకొనుటకు మన NLTC తరపున ప్రణాళిక రూపొందిస్తున్నాము. ...
NLTC is excited to announce that the registrations are now open for the 7th Edition of it's Badminton League, NBL 2024!