Ugadi 2019 – Utrecht – April 6th

NLTC – వికారి నామ సంవత్సర ఉగాది ఆహ్వానము

నెదర్లాండ్స్ లో వున్న సమస్త తెలుగు ప్రజానీకానికి శుభాభినందనములు.

మన తొలి తెలుగు పండుగ, జీవితం షడ్రుచుల సమ్మేళనం అని తెలిపే పండుగ ఉగాది పండుగ. ప్రతి సంవత్సరంలాగే ఇప్పుడు కూడా మనమంతా కలిసి వికారి నామ సంవత్సర ఉగాది పండుగను ఆనందంగా జరుపుకోవడానికి NLTC సన్నాహాలు చేస్తోంది.

మాకు తెలుసు మీరు అందరూ ఎప్పుడు, ఎక్కడ అని ఎదురు చూస్తున్నారని. ఈ సంవత్సరం Utrecht పుర ప్రజల అభీష్టం మేరకు ఉగాది పండుగను Utrecht లో జరుపుటకు నిశ్చయించడమయినది

Location: Theater de Musketon, Honsrug 19, 3524 BP, Utrecht
Date & Time: 06-Apr-2019 Saturday 14:00 -21:00