TeluguBadi is back

“తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు రేడ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి, దేశభాషలందు తెలుగు లెస్సా”

ప్రపంచ భాషలలో తెలుగు లిపి రెండవ స్థానములో నిల్వడం మన అందరికి గర్వకారణం అలాంటి మన తెలుగు భాషను భావితరాలకు అందించాలి అను ఉద్దేశం తో మన NLTC వారు తెలుగు బడి అనే కార్యక్రమమును ప్రారంభించి రెండు సంవత్సరములుగ మన పిల్లలకు తెలుగు భాష రుచిని చూపియున్నారు. మళ్ళీ ముచ్చటగ మూడవ సారి మన తెలుగు బడి ఆరు ప్రదేశాలలో ఆరంభించడం జరుగుతోంది.

కావున అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాము.

ఆసక్తి కలవారు ఈ క్రింది దరఖాస్తును మీ పిల్లల వివరములతో నింపి, నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి.

NLTC Telugu Badi Locations:
1. Amstelveen/Uithoorn
2. Amsterdam
3. Almere
4. Hoofddrop
5. Den Haag
6. Utrecht

Please check the registration link for more details.

మన కోసం మన NLTC